ఉద్యోగులపై దాడులు మంచి పద్ధతి కాదని, వికారాబాద్ జిల్లాలో అధికారులు, ఉద్యోగులపై దాడిచేసినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి కోరారు.
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు కొత్త ఎంప్లాయిస్ హెల్త్ సీమ్ (ఈహెచ్ఎస్)ను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చించి �