బీఈడీ చదవాలనుకొనే విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ పూర్తికాగానే డిగ్రీతో పాటు నేరుగా బీఈడీలో చేరవచ్చు. అంతేకాదు.. రెండేండ్ల బీఎడ్ కోర్సుకు బదులుగా ఏడాదిలోనే ఈ కోర్సును పూర్తిచేయొచ్చు.
Bed | నాలుగేండ్ల బీఈడీ కోర్సు విధానంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) పలు మార్పులు చేసింది. ఇకనుంచి నా లుగేండ్లపాటు బీఈడీ కోర్సును విద్యార్థులు చ దవాలని సూచించింది. రెండేండ్ల బీఈడీ స్థ