ప్రపంచ ఆహార భద్రతలో ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్(ఇస్టా)కీలకపాత్ర పోషిస్తున్నదని తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్, ఇస్టా ప్రెసిడెంట్ డాక్టర్ కేశవులు అన్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటమే లక్ష్యంగా ‘ఇస్టా’ పని చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కే కేశవులు తెలిపారు. నాణ్యమైన విత్తనాలపై రైతులకు భరోసా ఇస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో విత్తనోత్పత�