): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అరుదైన ఘనత సాధించింది. ఇస్రో చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ ప్రయోగించని భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు.
ఇస్రో స్పేస్ పోర్టు శంకుస్థాపన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం పత్రికల్లో ఇచ్చిన ఒక ప్రకటనలో దొర్లిన ఒక భారీ తప్పిదం ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పడేసింది. చైనా జెండాతో కూడిన రాకెట్‌ను ఆ ప్రకటనలో ఉంచడ�