Death penalty for three | విదేశీ పర్యాటకురాలితోపాటు మరో మహిళపై సామూహిక అత్యాచారం, ఒక వ్యక్తి హత్య కేసులో సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారించడంతోపాటు మరణశిక్ష విధించింది.
Karnataka: కర్నాటకలో గ్యాంగ్ రేప్ జరిగింది. తుంగభద్ర కెనాల్ వద్ద రాత్రి పూట విహరిస్తున్న .. విదేశీ టూరిస్టుపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ హోమ్‌స్టే ఓనర్‌ను కూడా రేప్ చేశారు. ఈ ఘటన పట్ల పోలీసులు విచ�