Israeli Hostages | దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది (Israeli Hostages). ఏడుగురు ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం (Israel-Hamas War) కొనసాగుతున్నది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై (Gaza Strip)పై ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకులతో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్నది.