రాష్ర్టానికి చెందిన ఐఎస్పీ, ఐటీ/ఐటీఈఎస్ సేవల సంస్థ నెట్లింక్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థ రూ.4.71 కోట్ల ఆదాయాన్ని గడించింది.
ఐఎస్పీ, ఐటీ/ఐటీఈఎస్ సేవల సంస్థ నెట్లింక్స్ లిమిటెడ్ అంచనాలకుమించి రాణించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1.65 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన లాభంతో పోలిస్�