Home
Islam teachings
Islam teachings
-
"మనతోనే అవీ!"
1 month agoఈ సృష్టి రహస్యమే విచిత్రమైనది. భూమిపై కోట్లాది జీవరాశులున్నాయి. ఈ సృష్టిలో మనదే అత్యున్నత స్థానమనీ మురిసిపోతుంటాం. నిజమే, ఆ గొప్ప హోదాతో పాటే ఒక బరువైన బాధ్యత కూడా మన భుజస్కంధాల మీద పడింది. ఆ బాధ్యత కేవలం మ"మనసు గెలిచిన పొరుగు ధర్మం"
4 months agoపొరుగువారిపై కరుణను పరమ ధర్మంగా భావించింది ఇస్లామిక్ జీవన విధానం. ఇస్లామిక్ పండితుడైన హసన్ అల్-బస్రీ జీవితంలో జరిగిన ఒక సంఘటన మానవతా శిఖరాలకు నిదర్శనం. ఒకసారి హసన్ అల్-బస్రీ తీవ్ర అనారోగ్యంతో మంచం"క్షమించలేమా!"
4 months agoజీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరి వల్ల మనం మోసపోతాం, గాయపడతాం. మనసు ముక్కలైనప్పుడు, ‘నన్ను ఏడిపించిన వాళ్లను నేను కూడా ఏడిపించాలి’ అనే ప్రతికారేచ్ఛ రగలడం సహజం. ‘దెబ్బకు దెబ్బ’ తీర్చడమే న్యాయం అనిపిస్త�"కమ్మని పాలు.. కరుణించిన దైవం!"
5 months agoమన వంటింట్లో ఉదయాన్నే లీటర్ పాల ప్యాకెట్ కోసమో, పాలవాడి కోసమో ఎదురుచూడటం మనకు అలవాటే. ఉదయాన్నే లేవగానే వేడివేడి కాఫీ కప్పుతోనో, పిల్లలకు ఇచ్చే గ్లాసు పాలతోనో మన రోజు మొదలవుతుంది. అసలు పాలు లేని రోజును మ�"ఆధ్యాత్మిక వసంతం..!"
6 months agoఇస్లామీయ క్యాలెండర్లో 12వ నెల అయిన జుల్-హిజ్జా కేవలం ఒక కాల చక్రంలోని నెల మాత్రమే కాదు; అది ఆధ్యాత్మిక వసంత కాలం. సృష్టికర్త అయిన అల్లాహ్ తన కరుణాకటాక్షాలను కురిపించేందుకు ఎంచుకున్న అత్యంత పవిత్రమైన సమ"అంతరంగ శుద్ధికి.. నమాజ్!"
7 months agoజీవితం అంటే కేవలం ఉరుకులు పరుగుల ప్రయాణం మాత్రమే కాదు.. అలసిన ఆత్మకు ప్రశాంతత చేకూర్చే ఆధ్యాత్మిక సౌరభం కూడా! నేటి యాంత్రిక జీవనంలో మనం శరీరానికి ఇచ్చే ప్రాధాన్యం మనసుకి, ఆత్మకి ఇవ్వడం లేదు. శరీరానికి ఆహా�"విరిగిన మనసులకు ఓ కారుణ్య గాథ"
7 months agoఆకాశం నిండా కమ్ముకున్న కటిక చీకటి మేఘాలు.. ఆ సాయంత్రం అహ్మద్ మనసులోని స్థితికి అద్దం పడుతున్నాయి. ఇంటి అరుగు మీద ఒంటరిగా కూర్చున్న అతని కళ్లలో శూన్యం. వ్యాపారంలో నష్టాలు, వెన్నాడుతున్న అనారోగ్యం, తీరని అ�"ఐదు స్తంభాలపై విలువల సౌధం"
8 months agoవిశ్వాసం గుండెకు బలాన్నిస్తుంది. నమాజ్ మనసుకు శాంతినిస్తుంది. జకాత్ చేతికి దాతృత్వాన్ని నేర్పుతుంది. ఉపవాసం ఆత్మకు నిగ్రహాన్ని ఇస్తుంది. హజ్ జీవితానికి వినమ్రతను నేర్పుతుంది. ఈ ఐదు స్తంభాలు మతపరమైన �"కృతజ్ఞత చాటుకుంటే.."
10 months agoమనం కృతజ్ఞత చూపడం వల్ల దేవుడికి వచ్చే లాభం ఏమీ లేదు. కానీ, అలా చేయడం వల్ల మన జీవితాలే ధన్యమవుతాయి. ‘మీరు నాకు కృతజ్ఞత చూపితే, నేను మీపై నా అనుగ్రహాలను మరింతగా కురిపిస్తాను’ అని అల్లాహ్ పేర్కొన్నారు. అంతేకాతాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video









