ఇస్లామ్ స్టేట్ (ISIS) నెట్వర్క్ కేసులో నాలుగు రాష్ట్రాల్లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (NIA) ఆకస్మిక దాడులు చేస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
Islamic Nation: ఇండియాను 2050 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చాలని ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఎన్ఐఏ పోలీసులు భగ్నం చేశారు. మధ్యప్రదేశలో ముగ్గురు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్నారు. భారత్, హిందువులకు వ్�