టీజీ ఐసెట్ ప్రశాంతంగా జరిగినట్లు కన్వీనర్ నరసింహాచారి తెలిపారు. గురువారం ఉదయం జరిగిన మూడో సెషన్లో 28,256 మంది విద్యార్థులకు 25,662 మంది హాజరయ్యారని, మొత్తం 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోన
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యాసంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ సెమినార్ హాల్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఐసె�