వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తుగా సమాయత్తం కావాల్సిన జీహెచ్ఎంసీ మీనమేషాలు లెక్కిస్తున్నది. మే నెలాఖరు నాటికల్లా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలుకు పూర్తి స్థాయిలో సిద్ధం కావా�
మరికొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం...మరోవైపు గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ..దీనికి తోడు జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లంతా పనులను ఎక్కడికక్కడ నిలిపివేసి.. సమ్మె సైరన్ మోగించారు.