డిండి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన రిజర్వాయర్ల భూ సేకరణ, పునరావాస కేంద్రాల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు.
వనపర్తి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి.. వేరే వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మించి.. వర్క్ ఆర్డర్ కాపీ ఇ చ్చి మరీ రూ.3.55 కోట్లు చీటింగ్ చేశాడు. ఈ మేరకు బాధితుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఘ