సాధారణంగా ఆదాయం వస్తుందంటే.. ఏ ప్రభుత్వ శాఖలైనా.. అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఇంకా ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి హెచ్ఎండీఏ, బల్దియా శాఖలు.
మంచిర్యాల : జైపూర్లోని ఇందారాం గ్రామంలో వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ నుంచి ఇనుము దొంగిలించిన కేసులో ఓ మహిళతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి రూ .4 లక్షల విలువైన 10 టన్నుల ఇనుము, రె