IRE vs CAN : టీ20 వరల్డ్ కప్లో అమెరికా దంచేసిన కెనడా(Canada) బ్యాటర్లు ఈసారి తడబడ్డారు. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి టాపార్డర్ విఫలమైనా.. నికోలస్ కిర్టన్(49), వికెట్ కీపర్ శ్రేయాస్ మొవ్వ(37)లు ఉతికేశారు.
IRE vs CAN : టీ20 వరల్డ్ కప్ 13వ మ్యాచ్లో ఐర్లాండ్(Ireland), కెనడా(Canada) తలపడుతున్నాయి. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(Paul Stirling) బౌలింగ్ తీసుకున్నాడు.