IPL 2024 Opening Ceremony | చెన్నై - బెంగళూరు మధ్య జరుగబోయే సీజన్ ఓపెనర్‌కు ముందు బీసీసీఐ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. ఆస్కార్ విన్నింగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు....
చెన్నై: ఐపీఎల్ అంటేనే వెలుగు జిలుగులు, తారల తళుకుబెళుకులు, కళ్లు మిరిమిట్లు గొలిపే ఓపెనింగ్ సెర్మనీ. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఓపెనింగ్ సెర్మనీ చూసే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది. ముఖ్యంగా సుప�