ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆఖరి అంకానికి రంగం సిద్ధమైంది. రెండు నెలలుగా మండు వేసవిలో అభిమానులను అద్భుత ఆటతీరుతో అలరించిన లీగ్‌లో ఆఖరి ఆటకు వేళయైంది. లీగ్ దశలో టేబుల్ టాపర్లుగా నిలిచిన సన్రై
ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది.