ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా నగరంలోని వివిధ మార్గాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టినట్టు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ నెల 23వ తేదీ నుంచి మే 21 వరకు జరిగే 18వ ఎడిషన్ టాటా ఐపీఎల్ 2025 క్రికెట్ పోటీల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధ�