భారీ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఇన్‌హౌస్ 5జీ మోడెమ్‌తో వచ్చే ఏడాది ఐఫోన్ ఎస్ఈ 4 (iPhone SE 4 ) గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. చివరి ఐఫోన్ ఎస్ఈ 3 5జీ, న్యూ చిప్సెట్తో 2022లో లాంఛ్ అయింది.
ఐఫోన్ 6, ఇతర ఐఫోన్ పాత వెర్షన్లలో చూసిన బోరింగ్ టచ్ ఐడీ డిజైన్‌ను యాపిల్ పక్కనపెట్టింది. నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ ఎస్ఈ మోడరన్ డిజైన్‌తో పాటు భారీ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకు రానుందని టెక్ నిపుణ�