ఓపెన్ స్కూల్లో పదవ తరగతి, ఇంటర్ చదవడానికి ఆసక్తి గలవారు దరఖాస్తులు చేసుకోవాలని ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పంచాయతీ అవార్డుల పోటీల్లో పాల్గొనేందుకు గ్రామ పంచాయతీల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నామని కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డుల పోటీల్లో పాల్గొనేందుకు గ్రామ పంచాయతీల నుంచి ఆన�