వచ్చే ఏడాది తొలినాళ్లలో పదవీ విరమణ చేయబోతున్న రిజర్వుబ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైకేల్ దేవబ్రత పాత్రా స్థానంలో నూతన వ్యక్తిని ఎంపిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.
ఇటీవలే కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.