వాషింగ్టన్: అమెరికన్లకు సెర్చింజన్ గూగుల్ తీపి కబురందించింది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 700 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఔత్సాహికులకు టీఎస్ఐఐసీ ఆహ్వానం వివిధ జిల్లాల్లో ప్లాట్లు, షెడ్ల ఖాళీలు వెల్లడి పరిశ్రమల స్థాపనకు ముందుకురావాలని పిలుపు హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి ప్ర�