శ్రీరాంపూర్ ఎస్సార్పీ-1గనికి చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు కొట్టె వెంకటేశ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై ఐఎన్టీయూసీ నాయకులు, కార్మికులు కన్నెర్ర చేశారు.
రామగుండం కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. ఎమ్మెల్యే టికెట్‌ను ఐఎన్టీయూసీ కోటాలో సీనియర్ నాయకుడు జనక్ప్రసాద్కే కేటాయించాలని ఐఎన్టీయూసీ వర్కింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.