కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుపై అమెరికాలో ఆ దేశపు దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసు జారీచేసింది.
Sheik Hassina | భారత్ (India) లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik Hasina) ను స్వదేశానికి రప్పించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.