విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో భాగంగా ఉన్నత విద్యామండలి కీలక అడుగేసింది. ఇంటర్న్‌షిప్‌లకు శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 15 మంది అమ్మాయిలను ఇంటర్న్‌లుగా ఎంపికచేసింది.
ఇంటర్న్‌షిప్ ద్వారా చదువుకొంటూనే పరిశ్రమల పనితీరును తెలుసుకోవడం.. నైపుణ్యాలను ఆర్జించవచ్చు. ఇలాంటి ఇంటర్న్‌షిప్‌ను ఇటీవలికాలంలో విద్యాసంస్థలు, కాలేజీలు విరివిగా ప్రోత్సహిస్తున్నాయి.