ఇంటర్న్‌షిప్ విషయంలో అమెరికాలోని భారత విద్యార్థులు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టేందుకు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది.
నాలుగు వందల మంది విద్యార్థులకు ఆయా స్టార్టప్ కంపెనీలు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించినట్టు టీహబ్ సీఈవో ఎంఎస్ రావు తెలిపారు. టీహబ్ ఏడో వార్షిక వేడుకల సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ రాయదుర్గంలోని ట�