అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే భారత్లోనే అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్డౌన్ విధించారు. తాజా ర్యాంకింగ్స్లో మన దేశం రెండో స్థానంలో ఉండగా, సైనిక పాలనలో ఉన్న మయన్మార్ రెండో స్థానంలో ఉన్నది.
Internet Shutdown Policies | భారత్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత(షట్డౌన్ల)పై అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. షట్డౌన్లకు సంబంధించిన నియంత్రణ విధానాలను సమీక్షించాలని 105 దేశాలకు చెందిన 300కుపైగా సంస్థలు కేంద్రాన్