మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల అంశం మరోసారి వేడెకింది. రాష్ట ప్రభుత్వం మరాఠాలకు ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు గత వారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపింది.
మణిపూర్లో ఇంటర్నెట్పై నిషేధానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా ట్రక్కుల్ని ఆందోళనకారులు నిలిపివేశారని, కొన్నింటిపై దాడులు చేసినట్టు వార్తలు వెలువడ్డాయి.
శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన బీజేపీ పాలిత మణిపూర్ సర్కార్ ఆ రాష్ట్రంలో మరోసారి ఇంటర్నెట్పై నిషేధాన్ని పొడిగించింది. హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో గత ఆరు ఐదు నెలల ఇంటర్నెట్పై నిషేధ�