మంత్రి కేటీఆర్| అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నాయకులు, జాతి నిర్మాతలు యువతే అన్నారు. దేశానికి అత్యంత బలమైన శక్తి యువత అని తెలిపారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య| అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సమస్యల పరిష్కారంలో యు