కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అచీవర్స్ స్కూల్‌కు చెందిన బోంపెల్లి హృద్య వండర్ కిడ్ కేటగిరీలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
చాదర్‌ఘాట్ : మూడు అడుగుల వ్యక్తి… దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. నగరానికి చెందిన శివలాల్ నేత (30) నేత డ్రైవింగ్‌లో తన ప్రతిభన�