అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించే వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్-జే100 బాలికల సింగిల్స్ టైటిల్ను తెలంగాణ అమ్మాయి బసిరెడ్డి రిషిత రెడ్డి కైవసం చేసుకుంది. ఢిల్లీలో గత నెల 25-30 తే�
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సత్తాచాటింది. హైదరాబాద్కు చెందిన 15 ఏండ్ల అనుగొండ శ్రీమాన్య రెడ్డి రన్నరప్ టైటిల్ చేజిక్కించుకుంది.