ఈనెల 21 నుంచి జూలై 15 మధ్య 16 అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను తగ్గిస్తున్నామని, 3 విదేశీ గమ్యస్థానాలను నిలిపివేస్తున్నామని ఎయిరిండియా గురువారం ప్రకటించింది.
విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా..సమ్మర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రారంభ విమాన టికెట్ ధరను రూ.1,199గా నిర్ణయించిన సంస్థ..అంతర్జాతీయ రూట్లలో