ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో తెలంగాణ విద్యార్థి మెహుల్ బోరాడ్ గోల్డ్‌మెడల్ సాధించాడు. హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన మెహుల్ బొరాడ్ ఐదుగురితో కూడిన బృందంలో సభ్యుడిగా ఒలింపియాడ్‌లో పాల�
జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్-2023లో భారత విద్యార్థులు మూడు స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించారు. తెలంగాణకు చెందిన మెహుల్ గోల్డ్ మెడల్ సాధించాడు.