కామారెడ్డి జిల్లా బిడ్డ అంతర్జాతీయ వేదికపై మెరిసింది. బిచ్కుంద మండలం పెద్ద తక్కడ్‌పల్లికి చెందిన ప్రతిభ చెస్బాక్సింగ్లో సత్తా చాటింది. ఈ నెల 23 నుంచి 28 వరకు ఆర్మేనియాలో జరిగిన 6వ అంతర్జాతీయ చెస్ బాక్సి�
చెస్ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణకు చెందిన క్రీడాకారిణి ప్రతిభ తక్కడపల్లి సత్తా చాటారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోటీలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.