ప్రయాణం చేసేప్పుడు కిటికీ పక్కన సీటుకి ఓ ప్రత్యేకత ఉంటుంది. అన్ని సీట్లు వేరు, విండో సీట్ వేరు. ప్రయాణాన్ని అనుభూతి చెందేందుకు అది ఓ ప్రత్యేకమైన తోడు. దోస్త్ పక్కన లేకపోతే మస్త్ చికాకు అనుకునేవాళ్లకి క
వెలుగు రేఖల వారు తెలవారే తామొచ్చి ఎండ ముగ్గులు పెట్టడం మన ఇంట్లోనే కాదు... పెయింటింగుల్లోనూ జరుగుతుంది. పొద్దెక్కి భానుడు పొగడ పువ్వు ఛాయను కూడా గోడకు వేలాడే చిత్రాల్లో చూడొచ్చు. సాయం సంధ్యా కాంతుల్ని ఇప్
‘ఇది మా తాతగారిల్లు’, ‘మా పూర్వీకులు ఇదిగో ఈ భవంతిలోనే ఉండేవారట’ అని ఎవరైనా చెప్పినప్పుడు ఒకింత ఆశ్చర్యంగా, ఇంకొంత ఆనందంగా చూస్తున్నారు జనం. ఎందుకంటే, ఇప్పుడు ఇల్లు ఎంత పాతదైతే అంత గొప్ప.
కళాత్మక వ్యాపార సంస్థ ‘ఇర్షిక హ్యూ’ ఇంటీరియర్ డిజైనింగ్‌లో కొత్త ప్రయోగాలు చేస్తున్నది. సరికొత్త ట్రెండ్స్ సృష్టిస్తున్నది. ఆ కంపెనీ వ్యవస్థాపకురాలు కల్పనా రావ్కుజీవం లేని గోడలే క్యాన్వాసులు.
ఇంటీరియర్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉన్నాయి. అయితే, ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తున్న ట్రెండ్ ‘కవాయ్’ అనే జపనీస్ స్టయిల్. జపనీస్ భాషలో కవాయ్ అంటే.. ‘లవబుల్’, ‘క�