సర్కారు జూనియర్ కాలేజీల్లో ఎన్రోల్మెంట్ పెంచేందుకు ప్రత్యేకంగా అడ్మిషన్ క్యాంపెయిన్‌ను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాకు ముగ్గురు చొప్పున అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్లను నియమించారు. �
Transfers | ఇంటర్ విద్యా కమిషనరేట్ పరిధిలోని ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. 700కుపైగా జూనియర్ లెక్చరర్లు, 350 మంది ప్రిన్సిపాళ్లు, 450 మంది బోధనేతర సిబ్బంది బదిలీ అయ్యే అవకాశాలున్నాయి.