బీమా దిగ్గజం ఎల్ఐసీ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నది. గడిచిన ఏడాదికాలంలో కంపెనీ షేర్లు 15 శాతం వరకు తగ్గగా, అలాగే సంస్థ పెట్టుబడులు పెట్టినదాంట్లో 70 శాతం సంస్థల షేర్లు 70 శాతం వరకు నష్టపోయాయి.
బీమా దిగ్గజం ఎల్ఐసీ..ల్యాప్స్ పాలసీలు పునరుద్దరించుకునేవారికి ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 18 నుంచి అక్టోబర్ 17 వరకు మూడు నెలల పాటు వ్యక్తిగత ల్యాప్స్ పాలసీల లేట్ ఫీజుపై 30 శాతం వ�