తెలంగాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టి కార్మికుల సొమ్మును కాజేసేందుకు ముఖ్యమంత్రి అనుచరుడు కుట్రపన్నారని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు.
దేశ చరిత్రలోనే అత్యంత భయానక విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన గుజరాత్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్లో బీమా క్లెయిముల చెల్లింపులు రూ.2,400 కోట్లదాకా ఉండొచ్చని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.