Swiggy-Instamart | ఫుడ్ డెలివరీతోపాటు గ్రాసరీ, స్పోర్ట్స్ గూడ్స్, ఫుట్ వేర్ తదితర వస్తువులను కస్టమర్లకు సకాలంలో డెలివరీ చేసేందుకు స్విగ్గీ.. తన అనుబంధ ఇన్ స్టామార్ట్ తో జత కట్టింది.
నిత్యావసరాల సరుకుల డెలివరీకి మారుత్ స్విగ్గీతో జత కట్టిన హైదరాబాదీ స్టార్టప్ బెంగళూరు, ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): నిత్యావసరాల సరుకులు గాలిలో ఎగురుకుంటూ వచ�