ముడి పదార్ధాల ధరల పెరుగుదల, మారకం రేట్లలో ఒడిదుడుకుల వంటి పలు కారణాలతో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కార్ల (BMW Cars) ధరలను పెంచనున్నట్టు బీఎండబ్ల్యూ ఇండియా సోమవారం ప్రకటించింది.
ఆనంద్: అముల్ డెయిరీ సంస్థ లీటరు పాలపై రెండు రూపాయలు పెంచింది. బుధవారం నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్లే పాల ధరను పెంచినట్లు అముల్ ఓ ప్రకటనలో తెలిపింద