స్పీకర్ పోచారం | రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, మంజీర తీరం వెంట ఉండే గ్రామాల వారు అప్రమ్తతంగా ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.
దాస్యం వినయ్ భాస్కర్ | ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ భారీ వర్షాల వరద ముంపుపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.