Infinix Note 30 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ తెస్తున్నది. ఇన్ఫినిక్స్ నోట్30 5జీ ఫోన్ రూ.15 వేల లోపే అందుబాటులో ఉంటుంది.
Infinix Note 30 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్నది. ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అందుబాటులోకి రానున్నదని సమాచారం.