Assam | కుమార్తెకు పిల్లలు కలగలేదని.. ఓ తల్లిని చంపి, ఆమె పది నెలల పసికందును కిడ్నాప్ చేశారు. ఈ ఘటన అసోంలోని చారాయిడియో జిల్లాలో సోమవారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ టెంపుల్ వద్ద ఓ పసి బాలుడిని కిడ్నాప్ చేశారు. 28 రోజుల బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన ల�