Srinivas Goud | స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్న ఇంకా దేశంలో కులాల వివక్ష , అసమానతు కొనసాగడం బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సమాజంలోని కొన్ని వర్గాలు ఏదో ఒక ప్రత్యేక కారణాలతో సామాజిక ప్రకియలో లేదా అభివృద్ధి ప్రక్రియలో విలీనం కానటువంటి ప్రత్యేక పరిస్థితులనే సామాజిక మినహాయింపు లేదా సామాజిక నెట్టివేత...