Home
Indus Water Treaty
Indus Water Treaty
-
"India-Pakistan | ధ్వంసమైన రన్‌వేలే విజయాలుగా కనిపిస్తున్నాయా..?.. ఐరాసలో పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్"
1 year agoIndia-Pakistan | ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా దాయాది పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టిగా బదులిచ్చింది."Bilawal Bhutto: నీళ్లు ఇవ్వకుంటే యుద్ధమే.. మళ్లీ వార్నింగ్ ఇచ్చిన బిలావల్ భుట్టో"
1 year agoBilawal Bhutto: ఒకవేళ సింధూ జలాలను ఇండియా నిలిపివేస్తే, అప్పుడు యుద్ధం చేయడం తప్ప పాకిస్థాన్‌కు మరో అవకాశం లేదని బిలావల్ భుట్టో పేర్కొన్నారు. ఇండియా ఇప్పటికే తమకు తీవ్రమైన నష్టం చేసిందని, పాకిస్థ�"Jaishankar | ‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’.. సింధూ జలాల ఒప్పందంపై విదేశాంగ మంత్రి"
1 year agoJaishankar | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) లో ఉగ్రవాదుల దాడి (Terrorists attack) అనంతరం పాకిస్థాన్ (Pakistan) తో సింధూ జలాల ఒప్పందం (Indus Water Treaty) అమలును నిలిపివేశామని, ఆ నిలిపివేత ఇంకా కొనసాగుతోందని భారత విదేశాంగ మంత్రి (India's for"Indus Water Treaty | నీటిని అడ్డుకుంటే.. భారత ప్రజల ఊపిరి తీస్తాం.. ఉగ్రవాది తరహా వ్యాఖ్యలు చేసిన పాక్ ఆర్మీ అధికారి"
1 year agoIndus Water Treaty | తీవ్ర ఉద్రిక్తతల వేళ భారత్‌పై పాక్ అధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రవాద తరహాలో తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు."Nuclear Attack: నీళ్లను ఆపితే అణ్వాయుధ దాడి చేస్తాం: వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్"
2 years agoNuclear Attack: న్యూక్లియర్ అటాక్ వార్నింగ్ ఇచ్చింది పాకిస్థాన్. సింధూ నీళ్లను ఆపినా లేక దారి మళ్లించినా.. పూర్తి స్థాయిలో దాడి చేస్తామని రష్యాలోని పాకిస్థాన్ అంబాసిడర్ పేర్కొన్నారు. అవసరమైతే అణ్వాయు"Khawaja Asif | సింధు నదిపై చేపట్టే ఏ నిర్మాణాన్నైనా కూల్చేస్తాం.. మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాక్ రక్షణ మంత్రి"
2 years agoKhawaja Asif | పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు జలాలను (Indus water) అడ్డుకునేందుకు ఆ నదిపై భారత్ చేపట్టే ఏ నిర్మాణాన్నైనా పాక్ ధ్వంసం చేస్తుందని వ్యాఖ్య"Indus Water Treaty: సింధూ జలాల ఒప్పందం సస్పెండ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ"
2 years agoIndus Water Treaty : 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తే భారత సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. పాకిస్థాన్‌కు కూడా ఆ నోటీఫికేషన్ చేర వేసింది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వాటర్ ట్రీటీని స"Indus Waters Treaty: నీటి యుద్ధం మొదలైందా?.. పాకిస్థాన్‌కు జరిగే నష్టం ఏంటి?"
2 years agoIndus Waters Treaty: నీటి ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే.. యుద్ధ చర్యకు పాల్పడినట్లే అని పాకిస్థాన్ ప్రధాని అడ్వైజర్ పేర్కొన్నారు. సిందూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల పాకిస్థాన్‌కు ఎటువంటి సమస్య"Indus water treaty | సింధు జలాల ఒప్పందంపై పాక్‌కు భారత్ నోటీసు.. చర్చలకు 90 రోజుల సమయం"
4 years agoసింధు జలాల ఒప్పందాన్ని మార్చేందుకు భారత్ పట్టుదలతో ఉన్నది. ఈ నేపథ్యంలో పాక్‌కు నోటీసిచ్చింది. 90 రోజుల్లో చర్చలు చేపట్టాలని సూచించింది."Indus Water Treaty: సింధు జల ఒప్పందానికి 61 ఏండ్లు"
5 years agoIndus Water Treaty : భారతదేశం-పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందంపై సంతకాలు చేసి ఇవాల్టికి 61 ఏండ్లు పూర్తయ్యాయి. 1960 లో జరిగిన ఈ ఒప్పందంపై...తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి










