పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నెలకొన్న ఎల్పీజీ కొరత సెగ స్పోర్ట్స్ అథారిటీ ఇండియా (సాయ్)నూ తాకింది. ఢిల్లీలో ఉన్న సాయ్ ప్రధాన కార్యాలయంలోని క్యాంటీన్ ఎల్పీజీ కొరత వల్ల రెండు వారాలుగా మూసివేసినట్ట�
మనకు సాధారణంగా ఉన్న భావన చాలా సరదాగా ఉంటది. టీవీలో వార్తలు వస్తుంటయి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి, హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి, చమురు సరఫరాపై ప్రభావం పడొచ్చునని ఆ వార్తలు