భారత షట్లర్లకు మరోసారి నిరాశే ఎదురైంది. జకర్తాలో జరుగుతున్న ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో నిలిచిన పీవీ సింధు, లక్ష్యసేన్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది.
ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్ విఘ్నాలను దాటి ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు. ఇటీవలే ముగిసిన ఇండియా ఓపెన్‌లో నిరాశపరిచిన సింధు..