Himanta Biswa Sarma : బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనలతో రాజకీయ సంక్షోభం నెలకొన్న క్రమంలో పొరుగు దేశంలో అలజడి ప్రభావం భారత్‌పై పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
Indo-Bangladesh Border | త్రిపురలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఈ ఏడాది 716 మందిరి అరెస్టు చేశారు. చొరబాటుదారుల్లో 112 మంది రోహింగ్యాలు, 319 మంది బంగ్లాదేశీయులు ఉన్నారని సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారి పేర్కొన్నారు.