ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ఇష్టారాజ్యంగా జరుగుతున్నది. అర్హుల ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల్లో అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉండడంతో వారికి నచ్చినవారినే ఎంపిక చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితా ఎంపికపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో దరఖాస్తుల పరిశీలనను ఎంపీడీవోలు, కమిషనర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యు