నిరుద్యోగులు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును మార్చొద్దన్న వారిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అక్కసు వెళ్లగక్కారు.
తెలంగాణ ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చనుండటాన్ని చూసి, కాంగ్రెస్ వాదులకు ఏమిటీ బానిసత్వమని కొందరు ఆశ్చర్యపోవచ్చు. దేశానికి గాంధీ కుటుంబం చేసిన సేవలు తప్పకుండా చె�