మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి శంకర్ అన్నారు. సోమవారం మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోత లు లేకుండా అమలు చేయాలని, రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పని చేస్తున్నారు. వీరంతా రోజూ కూలికెళ్లే నిరుపేదలు. ఎస్సీ ఎస్ట